Breaking News

KGF Box Office Collection Day 3: ‘కెజిఎఫ్’ కలెక్షన్స్.. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు


పడి పడి లేచె మనసు, అంతరిక్షం, జీరో, మారి 2 లాంటి చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైన ‘కెజిఎఫ్’ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ సంచలనంగా మారింది. కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుల్ని నమోదు చేస్తూ దూసుకుపోతుంది. పడి పడి లేచె మనసు, అంతరిక్షం, జీరో, మారి 2 లాంటి చిత్రాలతో పోటీ పడుతూ విడుదలైన ‘కెజిఎఫ్’ మూవీ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ సంచలనంగా మారింది. కన్నడ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డుల్ని నమోదు చేస్తూ దూసుకుపోతుంది.

By December 24, 2018 at 03:50PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/yash-starrer-kgf-movie-box-office-collections-report/articleshow/67229733.cms

No comments