KCR: బాబు లీడర్ కాదు, రెండు హిందీ ముక్కలు మాట్లాడలేడు.. ఏపీకి హోదా కోసం ప్రధానికి లేఖ రాస్తా

చంద్రబాబు నాయుడు నాయకుడు కాదు, ఆయన మేనేజర్ మాత్రమే. మామ నుంచి పార్టీని లాక్కున్నాడు. ఆడలేక మద్దెల ఓడులా బాబు వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే నేను ప్రధానికి లేఖ రాస్తాను.చంద్రబాబు నాయుడు నాయకుడు కాదు, ఆయన మేనేజర్ మాత్రమే. మామ నుంచి పార్టీని లాక్కున్నాడు. ఆడలేక మద్దెల ఓడులా బాబు వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే నేను ప్రధానికి లేఖ రాస్తాను.
By December 29, 2018 at 06:21PM
By December 29, 2018 at 06:21PM
No comments