Karthikeya Wedding: జైపూర్‌కు తరలివెళ్లిన టాలీవుడ్

వివాహ వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి సంగీత్, వివాహ విందు ఏర్పాటు చేశారు. ఇందులో సినీతారలు డ్యాన్సులతో హోరెత్తించారు. ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున, రామ్‌చరణ్, నాని, రానా, అనుష్క, జగపతిబాబు వంటి అగ్రతారలు జైపూర్ చేరుకుని వివాహ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.వివాహ వేడుకలో భాగంగా శుక్రవారం రాత్రి సంగీత్, వివాహ విందు ఏర్పాటు చేశారు. ఇందులో సినీతారలు డ్యాన్సులతో హోరెత్తించారు. ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున, రామ్‌చరణ్, నాని, రానా, అనుష్క, జగపతిబాబు వంటి అగ్రతారలు జైపూర్ చేరుకుని వివాహ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
By December 29, 2018 at 11:08AM
By December 29, 2018 at 11:08AM
No comments