Breaking News

Dear Comrade: అక్కడి పిల్లనే పెళ్లి చేసుకుంటా.. కాని!!: విజయ్ దేవరకొండ


‘టాక్సీవాలా’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. గత రెండు నెలలుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. అక్కడ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోవడంతో మీడియా సమావేశం నిర్వహించారు. ‘టాక్సీవాలా’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో నటిస్తున్నారు. భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. గత రెండు నెలలుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం.. అక్కడ షెడ్యూల్‌ను పూర్తి చేసుకోవడంతో మీడియా సమావేశం నిర్వహించారు.

By December 29, 2018 at 12:53PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actor-vijay-devarakonda-opens-up-about-his-marriage/articleshow/67298217.cms

No comments