Cyclone Pethai Live Status: యానాం, తుని మధ్య తీరం దాటనున్న పెథాయ్
తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దించింది. తుఫాన్‌పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దించింది. తుఫాన్‌పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
By December 17, 2018 at 11:30AM
By December 17, 2018 at 11:30AM
No comments