Christmas Wishes 2018: క్రిస్మస్ శుభాకాంక్షలతో జనసేనాని

లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదిన పండుగ ‘క్రిస్మస్’ను భక్తులు ఎంతో భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షల్ని తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. లోక రక్షకుడు ఏసుక్రీస్తు జన్మదిన పండుగ ‘క్రిస్మస్’ను భక్తులు ఎంతో భక్తి, శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. డిసెంబర్ 25న క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షల్ని తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
By December 24, 2018 at 05:20PM
By December 24, 2018 at 05:20PM
No comments