Breaking News

Chandrababu డర్టియ్యెస్ట్ పొలిటీషన్, ఏపీ ప్రజలకు దండం పెట్టాలి: KCR


హైకోర్టు విభజన వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు డర్టియ్యెస్ట్ పొలిటీషియన్ అన్న ఆయన.. ఏపీ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టాలన్నారు.హైకోర్టు విభజన వ్యవహారంలో తెలంగాణ సీఎం కేసీఆర్.. చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు డర్టియ్యెస్ట్ పొలిటీషియన్ అన్న ఆయన.. ఏపీ ప్రజలకు చేతులెత్తి దండం పెట్టాలన్నారు.

By December 29, 2018 at 06:07PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-cm-kcr-says-chandrababu-naidu-is-the-dirtiest-politician/articleshow/67301241.cms

No comments