Breaking News

నన్ను పెళ్లి చేసుకోకపోతే చంపేస్తా


రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం శంకర్‌నగర్‌ ప్రాంత నివాసి షేక్‌ ఖలీమ్‌ (20) ఆటోనగర్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సరూర్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో 2017 జూన్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం శంకర్‌నగర్‌ ప్రాంత నివాసి షేక్‌ ఖలీమ్‌ (20) ఆటోనగర్‌లో వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. దిల్‌సుఖ్‌నగర్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న సరూర్‌నగర్‌కు చెందిన ఓ బాలికతో 2017 జూన్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది.

By December 27, 2018 at 08:03AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/if-you-do-not-marry-me-kill-you-lover-threat-to-a-girlfriend/articleshow/67265486.cms

No comments