Breaking News

యూట్యూబ్ వంటల సెలబ్రిటీ మస్తానమ్మ కన్నుమూత


అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని ఈ 106 ఏళ్ల బామ్మ యూట్యూబ్‌‌లో ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ద్వారా నెటిజన్లకు గ్రామీణ వంటకాలను పరిచయం చేస్తూ ‘కంట్రీ ఫుడ్స్’ అనే ఛానెల్‌కు లక్షలకు లక్షలు వ్యూస్ తెచ్చిపెట్టారు.అసలు ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియని ఈ 106 ఏళ్ల బామ్మ యూట్యూబ్‌‌లో ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. యూట్యూబ్ ద్వారా నెటిజన్లకు గ్రామీణ వంటకాలను పరిచయం చేస్తూ ‘కంట్రీ ఫుడ్స్’ అనే ఛానెల్‌కు లక్షలకు లక్షలు వ్యూస్ తెచ్చిపెట్టారు.

By December 04, 2018 at 06:21PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/worlds-oldest-food-youtuber-karre-mastanamma-passes-away/articleshow/66938826.cms

No comments