Breaking News

‘జబర్దస్త్’ షోకి అందువల్లే రాలేదు: అనసూయ కలర్‌ఫుల్ క్లారిటీ


గత ఐదేళ్లుగా ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై తిరుగులేని టాప్ యాంకర్ బిజీ అయ్యింది. స్కిట్స్ మాత్రమే కాకుండా ఈ షోకి అనసూయ హాట్ నెస్‌ కూడా కలిసివచ్చింది. దీంతో ఒక వైపు జబర్దస్త్ చేస్తూనే వరుస సినిమాలతో బిజీగా మారింది అనసూయ. గత ఐదేళ్లుగా ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెరపై తిరుగులేని టాప్ యాంకర్ బిజీ అయ్యింది. స్కిట్స్ మాత్రమే కాకుండా ఈ షోకి అనసూయ హాట్ నెస్‌ కూడా కలిసివచ్చింది. దీంతో ఒక వైపు జబర్దస్త్ చేస్తూనే వరుస సినిమాలతో బిజీగా మారింది అనసూయ.

By December 02, 2018 at 08:09PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-anasuya-bharadwajs-jabardasth-comeback/articleshow/66908981.cms

No comments