రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు

70వ రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసా హాజరు కానున్నారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించగా.. ఆయన హాజరు కాలేనని చెప్పడంతో.. మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుణ్ని ఆహ్వానించారు.70వ రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథిగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫొసా హాజరు కానున్నారు. గతంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించగా.. ఆయన హాజరు కాలేనని చెప్పడంతో.. మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుణ్ని ఆహ్వానించారు.
By December 02, 2018 at 07:52AM
By December 02, 2018 at 07:52AM
No comments