రాజస్థాన్‌లో హిందువులపై ముస్లింల దాడి.. బంగ్లాదేశ్ వీడియోతో దుష్ప్రచారం

హిందువులపై ముస్లింలు దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని మహిళ చెబుతున్నట్లు ఉన్న వీడియో కచ్చితంగా రాజస్థాన్‌కు సంబంధించినది కాదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత జరిగిన సంఘటన అంటూ చేస్తోన్న ఈ ప్రచారం శుద్ధ తప్పు.హిందువులపై ముస్లింలు దాడి చేశారని, ఆస్తులను ధ్వంసం చేశారని మహిళ చెబుతున్నట్లు ఉన్న వీడియో కచ్చితంగా రాజస్థాన్‌కు సంబంధించినది కాదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత జరిగిన సంఘటన అంటూ చేస్తోన్న ఈ ప్రచారం శుద్ధ తప్పు.
By December 31, 2018 at 07:46PM
By December 31, 2018 at 07:46PM
No comments