Breaking News

‘ఎన్టీఆర్ బయోపిక్’ ట్రైలర్ రివ్యూ: అంతా పాజిటివ్.. ఆ నెగిటివ్ ఎక్కడ?


విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ట్రైలర్‌‌ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. అయితే ఈ ట్రైలర్‌ను వీక్షించిన ప్రేక్షకుల మదిలో ఓ సందేహం వ్యక్తమౌతుంది.విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ ట్రైలర్‌‌ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది. అయితే ఈ ట్రైలర్‌ను వీక్షించిన ప్రేక్షకుల మదిలో ఓ సందేహం వ్యక్తమౌతుంది.

By December 22, 2018 at 02:54PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ntr-kathanayakudu-movie-trailer-review-and-audience-response/articleshow/67205528.cms

No comments