Breaking News

వీళ్లు తండ్రీ కొడుకులు కాదు.. కీచకులు


తిరుమలగిరి గ్రామానికి చెందిన బాలిక(16) కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. బాలికపై కన్నేసిన ఇదే గ్రామానికి చెందిన భూతం శ్రీను, అతడి కొడుకు(15) కొన్నాళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు. తిరుమలగిరి గ్రామానికి చెందిన బాలిక(16) కూలి పనులకు వెళ్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటోంది. బాలికపై కన్నేసిన ఇదే గ్రామానికి చెందిన భూతం శ్రీను, అతడి కొడుకు(15) కొన్నాళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడుతున్నారు.

By December 01, 2018 at 01:38PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/minor-girl-raped-by-neibour-father-and-son/articleshow/66893563.cms

No comments