Breaking News

తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారు: నందమూరి సుహాసిని


తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్రను వెంటనే బదిలీ చేయాలని కోరారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని తెలిపారు.తెరాస అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి ఏసీపీ సురేంద్రను వెంటనే బదిలీ చేయాలని కోరారు. తమ కుటుంబానికి చెందిన మహిళలను తెరాస కార్యకర్తలు బెదిరిస్తున్నారని తెలిపారు.

By December 06, 2018 at 04:31PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/kukatpally-tdp-candidate-suhasini-compiant-to-ec-against-trs-and-police/articleshow/66970038.cms

No comments