Breaking News

మద్రాస్ హైకోర్టులో విశాల్‌కు ఊరట


గురువారం విశాల్ తన మద్దతుదారులతో కలిసి వెళ్లి కార్యాలయం తాళం బద్దలుకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదే సమయంలో నిర్మాతల మధ్య నెలకొన్న తగాదాలను ప్రస్తావిస్తూ గిండి తహసీల్దార్ నిర్మాతల మండలి ఆఫీసుకు సీలు వేయడంపై విశాల్ హైకోర్టును ఆశ్రయించారు.గురువారం విశాల్ తన మద్దతుదారులతో కలిసి వెళ్లి కార్యాలయం తాళం బద్దలుకొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. అదే సమయంలో నిర్మాతల మధ్య నెలకొన్న తగాదాలను ప్రస్తావిస్తూ గిండి తహసీల్దార్ నిర్మాతల మండలి ఆఫీసుకు సీలు వేయడంపై విశాల్ హైకోర్టును ఆశ్రయించారు.

By December 22, 2018 at 12:23PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/madras-high-court-orders-producers-council-office-to-be-de-sealed-relief-for-vishal/articleshow/67204352.cms

No comments