ప్రకాశం: భార్యపై అనుమానంతో కొడుకును హతమార్చిన కసాయి

భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి కన్న కొడుకునే కిరాతకంగా గొంతు కోసి హత్యచేశాడు. దారుణమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి కన్న కొడుకునే కిరాతకంగా గొంతు కోసి హత్యచేశాడు. దారుణమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది.
By December 03, 2018 at 09:17AM
By December 03, 2018 at 09:17AM
No comments