కేసీఆర్ మోదీకి బ్రీఫింగ్ ఇస్తున్నారా.. చంద్రబాబు సెటైర్

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ పార్టీలకు చెందిన నేతలను కలిసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రధానిని కలుస్తున్నారు. మోదీకి బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా.. లేక రాష్ట్ర సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారా.ఫెడరల్ ఫ్రంట్ పేరుతో వివిధ పార్టీలకు చెందిన నేతలను కలిసిన కేసీఆర్.. ఇప్పుడు ప్రధానిని కలుస్తున్నారు. మోదీకి బ్రీఫింగ్ చేయడానికి వెళ్తున్నారా.. లేక రాష్ట్ర సమస్యలు చెప్పడానికి వెళ్తున్నారా.
By December 26, 2018 at 03:39PM
By December 26, 2018 at 03:39PM
No comments