రైతులకు మోదీ కానుక.. దేశవ్యాప్తంగా రైతు బంధు తరహా పథకం?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. మరో నాలుగు నెలలలే సమయం ఉండటంతో రైతులను ప్రసన్నం చేసుకోడానికి పావులు కదుపుతోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేంద్రంలోని మోదీ సర్కారు అడుగులు వేస్తోంది. మరో నాలుగు నెలలలే సమయం ఉండటంతో రైతులను ప్రసన్నం చేసుకోడానికి పావులు కదుపుతోంది.
By December 28, 2018 at 12:22PM
By December 28, 2018 at 12:22PM
No comments