Breaking News

కన్నింగ్ కూతురు: ఫేస్‌బుక్ ప్రేమకు అడ్డొస్తోందని తల్లి హత్య


జిల్లాలోని కాక్కళూరుకు చెందిన దేవీప్రియకు ఓ యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. తరుచూ చాట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇరువురు ప్రేమలో పడ్డారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.జిల్లాలోని కాక్కళూరుకు చెందిన దేవీప్రియకు ఓ యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు. తరుచూ చాట్ చేసుకుంటున్న నేపథ్యంలో ఇరువురు ప్రేమలో పడ్డారు. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

By December 26, 2018 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/teenager-kills-mother-for-facebook-love-arrested-with-boyfriend/articleshow/67251299.cms

No comments