Breaking News

ప్రేమ కోసం మగాడిగా మారిన యువతి.. మరొకరితో పెళ్లికి సిద్ధమైన ప్రియురాలు!


ఒకే సంస్థలో పనిచేసే ఇద్దరు యువతులు ఒకరినొకరు ఇష్టపడి జీవితాంతం కలిసుండాలని భావించారు. దీంతో వీరిలో ఓ యువతి లింగమార్పిడి చికిత్స చేసుకుని పురుషుడిగా మారింది. ఒకే సంస్థలో పనిచేసే ఇద్దరు యువతులు ఒకరినొకరు ఇష్టపడి జీవితాంతం కలిసుండాలని భావించారు. దీంతో వీరిలో ఓ యువతి లింగమార్పిడి చికిత్స చేసుకుని పురుషుడిగా మారింది.

By December 25, 2018 at 01:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/woman-who-underwent-sex-reassignment-surgery-to-become-a-man-in-kerala/articleshow/67241855.cms

No comments