అమెరికాలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు తెలుగు విద్యార్థులు మృతి

అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. టెన్నెసా రాష్ట్రం కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరగడంతో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు. అమెరికాలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా, వీరిలో ముగ్గురు తెలుగు విద్యార్థులు ఉన్నారు. టెన్నెసా రాష్ట్రం కొలిర్‌విలీలోని ఓ ఇంట్లో మంటలు చెలరగడంతో నల్లగొండ జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.
By December 26, 2018 at 01:18PM
By December 26, 2018 at 01:18PM
No comments