Breaking News

ఎంత దూరమైనా వెళ్తా, మరోసారి ఇలా చేస్తే.. ‘సాక్షి’కి పరిటాల శ్రీరామ్ వార్నింగ్


నా మీద, నా కుటుంబం మీద తప్పుడు వార్తలు రాస్తే పట్టించుకోను. కానీ ప్రజలకు నష్టం జరిగితే మాత్రం ఊరుకోను. ఎంత దూరమైనా వెళ్తానంటూ సాక్షి దినపత్రికకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు. నా మీద, నా కుటుంబం మీద తప్పుడు వార్తలు రాస్తే పట్టించుకోను. కానీ ప్రజలకు నష్టం జరిగితే మాత్రం ఊరుకోను. ఎంత దూరమైనా వెళ్తానంటూ సాక్షి దినపత్రికకు పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చారు.

By December 29, 2018 at 03:05PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/tdp-leader-paritala-sreeram-warns-sakshi-news-daily/articleshow/67299490.cms

No comments