క్రికెటర్ పాత్రలో విజయ్ దేవరకొండ

ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తున్న విజయ్.. ఇప్పుడు బాలీవుడ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడట. దిగ్గజ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్‌గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడట. ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’లో నటిస్తున్న విజయ్.. ఇప్పుడు బాలీవుడ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడట. దిగ్గజ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్‌గా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడట.
By December 22, 2018 at 04:45PM
By December 22, 2018 at 04:45PM
No comments