Breaking News

మూడు పాత్రల్లో మహేశ్!


ఈ సినిమాలో మహేశ్‌బాబు మూడు విభిన్న పాత్రలో కనిపించనున్నారట. స్టూడెంట్, సీఈవో, రైతు పాత్రల్లో సూపర్‌స్టార్ సందడి చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్‌బాబు మూడు విభిన్న పాత్రలో కనిపించనున్నారట. స్టూడెంట్, సీఈవో, రైతు పాత్రల్లో సూపర్‌స్టార్ సందడి చేయనున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

By December 06, 2018 at 12:06PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/maheshbabu-act-with-three-roles-in-25th-film/articleshow/66966118.cms

No comments