లెజెండరీ డైరెక్టర్ మృనాల్ సేన్ కన్నుమూత

భారతీయ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మృనాల్ సేన్ గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం దాదాపు పదిన్నర గంటల సమయంలో కోల్‌కతాలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. భారతీయ సినిమాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మృనాల్ సేన్ గత కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం దాదాపు పదిన్నర గంటల సమయంలో కోల్‌కతాలోని తన ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు.
By December 30, 2018 at 03:21PM
By December 30, 2018 at 03:21PM
No comments