భార్య ఫ్రెండ్‌ని తల్లిని చేసిన కామాంధుడు

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటకు చెందిన సిలంబరసన్‌కు కవర్‌పేటకు చెందిన షర్మిలతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. వీరిద్దరూ కిలికోడి గ్రామంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో షర్మిల స్నేహితురాలైన ఓ యువతి తరుచూ వారింటికి వచ్చేది. దీంతో సిలంబరసన్ ఆమెపై కన్నేశాడు.తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోటకు చెందిన సిలంబరసన్‌కు కవర్‌పేటకు చెందిన షర్మిలతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. వీరిద్దరూ కిలికోడి గ్రామంలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో షర్మిల స్నేహితురాలైన ఓ యువతి తరుచూ వారింటికి వచ్చేది. దీంతో సిలంబరసన్ ఆమెపై కన్నేశాడు.
By December 24, 2018 at 02:11PM
By December 24, 2018 at 02:11PM
No comments