క్షేత్ర స్థాయిలో జనసేనకు సంస్థాగత లోపం.. సరిచేసేదెప్పుడు?

ఓ రాజకీయ పార్టీని గ్రామ స్థాయి నుంచే పటిష్ఠం చేయడం చాలా ముఖ్యం. కనీసం గ్రామ స్థాయిలో కాకపోయినా నియోజకవర్గ స్థాయిలోనైనా సంస్థాగత లోపాలు లేకుండా చూసుకోవాలి. కానీ, జనసేన పార్టీకి ప్రస్తుతం అదే పెద్ద లోపంగా కనిపిస్తోంది.ఓ రాజకీయ పార్టీని గ్రామ స్థాయి నుంచే పటిష్ఠం చేయడం చాలా ముఖ్యం. కనీసం గ్రామ స్థాయిలో కాకపోయినా నియోజకవర్గ స్థాయిలోనైనా సంస్థాగత లోపాలు లేకుండా చూసుకోవాలి. కానీ, జనసేన పార్టీకి ప్రస్తుతం అదే పెద్ద లోపంగా కనిపిస్తోంది.
By December 18, 2018 at 07:55PM
By December 18, 2018 at 07:55PM
No comments