బాలీవుడ్ ఆఫర్ తిరస్కరించిన విజయ్

ప్రస్తుతం తెలుగులో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండపై బాలీవుడ్ పరిశ్రమ కన్నేసింది. ఓ వైపు విజయ్... శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో నటిస్తున్నాడన్న వార్తలు వస్తుండగానే ఓ బాలీవుడ్ అవకాశం అతడి తలుపు తట్టింది. ప్రస్తుతం తెలుగులో దూకుడు మీదున్న విజయ్ దేవరకొండపై బాలీవుడ్ పరిశ్రమ కన్నేసింది. ఓ వైపు విజయ్... శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌తో నటిస్తున్నాడన్న వార్తలు వస్తుండగానే ఓ బాలీవుడ్ అవకాశం అతడి తలుపు తట్టింది.
By December 27, 2018 at 12:17PM
By December 27, 2018 at 12:17PM
No comments