కీచక ప్రిన్సిపాల్: కోరిక తీర్చమంటూ విద్యార్థినులపై వేధింపులు

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువే దారితప్పాడు. ఇంటర్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడి, తన కోరిక తీర్చమంటూ బలవంతం చేసిన ఘటన విశాఖ జిల్లాల్లో చోటుచేసుకుంది.పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన గురువే దారితప్పాడు. ఇంటర్ విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులకు పాల్పడి, తన కోరిక తీర్చమంటూ బలవంతం చేసిన ఘటన విశాఖ జిల్లాల్లో చోటుచేసుకుంది.
By December 28, 2018 at 09:17AM
By December 28, 2018 at 09:17AM
No comments