Breaking News

రేవంత్‌రెడ్డికి భద్రత ఉపసంహరణ


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కల్పిస్తోన్న 4+4 భద్రతను పోలీసు శాఖ ఉపసంహరించుకుంది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఎన్నికలకు ముందు రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు.తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కల్పిస్తోన్న 4+4 భద్రతను పోలీసు శాఖ ఉపసంహరించుకుంది. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని ఎన్నికలకు ముందు రేవంత్ హైకోర్టును ఆశ్రయించారు.

By December 13, 2018 at 08:45AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/telangana-police-withdrawal-escort-security-for-revanth-reddy/articleshow/67070067.cms

No comments