Breaking News

చింతమనేని అనుచరులు వేధిస్తున్నారు: నటి అపూర్వ


అనుచరులు తనపై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తు్న్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేనిపోని వదంతులు సృష్టించడంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులు తనపై సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురిచేస్తు్న్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లేనిపోని వదంతులు సృష్టించడంతో తన ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

By December 24, 2018 at 03:26PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/actress-apurva-complaint-against-mla-chintamaneni-prabhakar-followers/articleshow/67229355.cms

No comments