Breaking News

రుణం కాదు, గ్రాంట్.. నిన్న బుకాయించి; నేడు తప్పుదిద్దుకొన్న కాంగ్రెస్


ఎన్నికల ముంగిట పేపర్లలో ఎడా పెడా ప్రకటనలు గుప్పిస్తోన్న కాంగ్రెస్ పార్టీ తమ హామీలను ప్రచారం చేసుకునే క్రమంలో బొక్కబోర్లా పడింది. డబుల్ బెడ్రూం ఇంటి కోసం రూ.5 లక్షలు రుణం ఇస్తామని యాడ్ ఇచ్చి నాలుక కరుచుకుంది.ఎన్నికల ముంగిట పేపర్లలో ఎడా పెడా ప్రకటనలు గుప్పిస్తోన్న కాంగ్రెస్ పార్టీ తమ హామీలను ప్రచారం చేసుకునే క్రమంలో బొక్కబోర్లా పడింది. డబుల్ బెడ్రూం ఇంటి కోసం రూ.5 లక్షలు రుణం ఇస్తామని యాడ్ ఇచ్చి నాలుక కరుచుకుంది.

By December 03, 2018 at 10:41AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/congress-party-self-goal-with-paper-advertisement/articleshow/66915246.cms

No comments