పెళ్లి చేసుకోమంటే.. తక్కువ కులం దానివన్నాడు

గుంటూరు జిల్లా బాపట్ల మండలం, మూలపాలెంనకు చెందిన స్రవంతి (21) డిగ్రీ పూర్తి చేసింది. గ్రూప్స్ పరీక్షలు రాసి అధికారి కావాలని తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నది ఆమె కల. గుంటూరు నగరంలోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్స్‌కు కోచింగ్ తీసుకుంటోంది. గుంటూరు జిల్లా బాపట్ల మండలం, మూలపాలెంనకు చెందిన స్రవంతి (21) డిగ్రీ పూర్తి చేసింది. గ్రూప్స్ పరీక్షలు రాసి అధికారి కావాలని తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలన్నది ఆమె కల. గుంటూరు నగరంలోని హాస్టల్‌లో ఉంటూ గ్రూప్స్‌కు కోచింగ్ తీసుకుంటోంది.
By December 24, 2018 at 08:27AM
By December 24, 2018 at 08:27AM
No comments