Breaking News

ఐసీయూలో బాలికపై స్వీపర్ అత్యాచారయత్నం!


ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ మైనర్ బాలికపై అక్కడ స్వీపర్ అత్యాచారయత్నం చేశాడు. అయితే, బాలిక సమీపంలో చికిత్స పొందుతున్న మరో మహిళ అప్రమత్తం కావడంతో వాడి బారి నుంచి తప్పించుకుంది. ఐసీయూలో చికిత్స పొందుతోన్న ఓ మైనర్ బాలికపై అక్కడ స్వీపర్ అత్యాచారయత్నం చేశాడు. అయితే, బాలిక సమీపంలో చికిత్స పొందుతున్న మరో మహిళ అప్రమత్తం కావడంతో వాడి బారి నుంచి తప్పించుకుంది.

By December 26, 2018 at 01:42PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/cleaner-ties-minor-girl-molests-her-inside-icu-in-thane/articleshow/67254440.cms

No comments