Breaking News

రేణు దేశాయ్‌ని తిడితే నిత్య పెళ్లికొడుకు స్పందించలేదు.. పవన్‌పై జ'గన్'


పవన్ కళ్యాణ్ మగతనం గురించి మాట్లాడతారు. పవన్ ఓ నిత్య పెళ్ళికొడుకు.. నాలుగేళ్లకు ఒకసారి కొత్త కారు మార్చినట్లు పెళ్లాలను మారుస్తారు. రెండో భార్య రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తీరుపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే.. ఆయన అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శల్నిపవన్ కళ్యాణ్ ఖండించలేదు. పవన్ కళ్యాణ్ మగతనం గురించి మాట్లాడతారు. పవన్ ఓ నిత్య పెళ్ళికొడుకు.. నాలుగేళ్లకు ఒకసారి కొత్త కారు మార్చినట్లు పెళ్లాలను మారుస్తారు. రెండో భార్య రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ తీరుపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే.. ఆయన అభిమానులు ఆమెపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శల్నిపవన్ కళ్యాణ్ ఖండించలేదు.

By December 03, 2018 at 07:59PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ysrcp-chief-ys-jagan-sensational-comments-on-pawan-kalyan-in-rajam-public-meeting/articleshow/66923545.cms

No comments