Breaking News

నేడు తీవ్ర తుఫానుగా పెథాయ్.. యానాంకి ఆరెంజ్ హెచ్చరికలు!


తిత్లీ నష్టం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ఏపీపై పెథాయ్‌ రూపంలో మరో తుఫాను పడగ విప్పి బుసలుకొడుతోంది. దీంతో తీరప్రాంత ప్రజలు, రైతులు అత్యంత భయాందోళనకు గురవుతున్నారు.తిత్లీ నష్టం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ఏపీపై పెథాయ్‌ రూపంలో మరో తుఫాను పడగ విప్పి బుసలుకొడుతోంది. దీంతో తీరప్రాంత ప్రజలు, రైతులు అత్యంత భయాందోళనకు గురవుతున్నారు.

By December 16, 2018 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/cyclone-warning-for-andhra-pradesh-and-orange-message-for-yanam/articleshow/67111377.cms

No comments