ఉర్జిత్ పటేల్ రాజీనామా.. సుబ్రమణ్య స్వామి కామెంట్

ఉర్జిత్ పటేల్ రాజీనామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఉర్జిత్ రాజీనామా భారత ఆర్థి వ్యవస్థకు, ఆర్బీఐకి, ప్రభుత్వానికి మంచిది కాదని స్వామి వ్యాఖ్యానించారు.ఉర్జిత్ పటేల్ రాజీనామాపై బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి స్పందించారు. ఉర్జిత్ రాజీనామా భారత ఆర్థి వ్యవస్థకు, ఆర్బీఐకి, ప్రభుత్వానికి మంచిది కాదని స్వామి వ్యాఖ్యానించారు.
By December 10, 2018 at 06:08PM
By December 10, 2018 at 06:08PM
No comments