'ఉక్కు' సంకల్పంతో కల నిజమైంది: చంద్రబాబు

కడప ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించిందా. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంటే జగన్, వైసీపీ నేతలు బాధపడిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు.కడప ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ ఏనాడైనా కేంద్రాన్ని ప్రశ్నించిందా. కడప స్టీల్ ఫ్యాక్టరీ వస్తుంటే జగన్, వైసీపీ నేతలు బాధపడిపోతున్నారు. స్టీల్ ప్లాంట్ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారని దుష్ప్రచారం చేస్తున్నారు.
By December 27, 2018 at 02:21PM
By December 27, 2018 at 02:21PM
No comments