Breaking News

నేడు అనంతలో టీడీపీ ధర్మపోరాట దీక్ష


టీడీపీ ఈరోజు(బుధవారం) అనంతపురంలో దీక్ష నిర్వహిస్తోంది. నగర శివారులోని ఎంవైఆర్ కల్యాణ మండపం చేపట్టనున్న దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.టీడీపీ ఈరోజు(బుధవారం) అనంతపురంలో దీక్ష నిర్వహిస్తోంది. నగర శివారులోని ఎంవైఆర్ కల్యాణ మండపం చేపట్టనున్న దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

By December 26, 2018 at 07:55AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/today-tdp-dharmaporata-deeksha-in-anantapuram/articleshow/67250211.cms

No comments