Breaking News

రజనీకాంత్ అభిమాన నటి ఎవరో తెలుసా?


ఆమె ఎవరో కాదు.. 1970 కాలంలో దక్షిణ భారత సినీ రంగాన్ని ఓ ఊపు ఊపేసిన ఫటాఫట్ జయలక్ష్మి. ఫటాఫట్ జయలక్ష్మి ఎవరో ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేనప్పటికీ.. సినీనటులు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీడియాతో పాటు సినీ అభిమానులు ముందుగా గుర్తుచేసుకునేది ఆమెనే. ఆమె ఎవరో కాదు.. 1970 కాలంలో దక్షిణ భారత సినీ రంగాన్ని ఓ ఊపు ఊపేసిన ఫటాఫట్ జయలక్ష్మి. ఫటాఫట్ జయలక్ష్మి ఎవరో ఇప్పటి తరానికి పెద్దగా పరిచయం లేనప్పటికీ.. సినీనటులు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీడియాతో పాటు సినీ అభిమానులు ముందుగా గుర్తుచేసుకునేది ఆమెనే.

By December 01, 2018 at 03:21PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-rajinikanth-tells-about-his-favourite-co-actress/articleshow/66894426.cms

No comments