Breaking News

సినిమాలకు ఎలక్షన్ ఎఫెక్ట్.. మార్నింగ్ షోలు రద్దు


మల్టీప్లెక్సుల్లో వేసే ఉదయం షోలు రద్దు కావడంతో ట్విట్టర్‌లో రివ్యూల కోసం వెతికే సోషల్ రాయుళ్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘రివ్యూ ప్లీజ్’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.మల్టీప్లెక్సుల్లో వేసే ఉదయం షోలు రద్దు కావడంతో ట్విట్టర్‌లో రివ్యూల కోసం వెతికే సోషల్ రాయుళ్లు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘రివ్యూ ప్లీజ్’ అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

By December 07, 2018 at 10:21AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/morning-shows-cancelled-in-telangana-as-per-the-order-from-election-commission/articleshow/66981407.cms

No comments