Breaking News

బర్త్‌డే వేడుకలకు రజనీకాంత్ దూరం.. ఫ్యాన్స్ నిరాశ


విధ్వంసం సృష్టించిన గజ తుపాను బాధితులను ఆదుకోవాలని తన నూతన సినిమా ఆడియో విడుదల సందర్భంగా పిలుపునిచ్చిన ఆయన... పుట్టిన రోజు సందర్భంగా తన నివాసానికి రావద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.విధ్వంసం సృష్టించిన గజ తుపాను బాధితులను ఆదుకోవాలని తన నూతన సినిమా ఆడియో విడుదల సందర్భంగా పిలుపునిచ్చిన ఆయన... పుట్టిన రోజు సందర్భంగా తన నివాసానికి రావద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు.

By December 12, 2018 at 11:10AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajnikanth-fans-upset/articleshow/67054989.cms

No comments