Breaking News

ఏడు జిల్లాలపై పెథాయ్ ప్రభావం.. నేటి సాయంత్రం తీరానికి


బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ ఆదివారం తీవ్ర తుఫానుగా మారింది. సోమవారం మధ్యాహ్నం ఇది యానం- తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్‌ ఆదివారం తీవ్ర తుఫానుగా మారింది. సోమవారం మధ్యాహ్నం ఇది యానం- తుని మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.

By December 17, 2018 at 08:16AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/severe-cyclonic-storm-phethai-over-westcentral-adjoining-southwest-bay-of-bengal/articleshow/67121508.cms

No comments