నేను పార్టీ మారను.. కేసీఆర్‌నే కాంగ్రెస్‌లో చేర్పిస్తా: కోమటిరెడ్డి

కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకలేకపోతే అసెంబ్లీలో నిలదీస్తా. ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కార్యకర్తలపై ఈగ వాలనివ్వను. వచ్చే పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపిస్తాం.కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకోకలేకపోతే అసెంబ్లీలో నిలదీస్తా. ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు కార్యకర్తలపై ఈగ వాలనివ్వను. వచ్చే పంచాయతీ, పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చూపిస్తాం.
By December 23, 2018 at 06:59PM
By December 23, 2018 at 06:59PM
No comments