బాబు దెబ్బకు కాంగ్రెస్ కూడా పశ్చాతాప పడుతోంది: విజయసాయి

తెలంగాణలో పోటీ చేసింది 13 సీట్లే అయినా.. అన్నీ తానే అయి ప్రచారం నిర్వహించిన చంద్రబాబు హోర పరాజయాన్ని మూటకట్టుకోబోతున్నారు. బాబుతో పొత్తు పెట్టుకొని దగ్గరకు వచ్చిన విజయాన్ని దూరం చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు పశ్చాతాప పడుతున్నారు. తెలంగాణలో పోటీ చేసింది 13 సీట్లే అయినా.. అన్నీ తానే అయి ప్రచారం నిర్వహించిన చంద్రబాబు హోర పరాజయాన్ని మూటకట్టుకోబోతున్నారు. బాబుతో పొత్తు పెట్టుకొని దగ్గరకు వచ్చిన విజయాన్ని దూరం చేసుకున్నామని కాంగ్రెస్ నేతలు పశ్చాతాప పడుతున్నారు.
By December 09, 2018 at 01:16PM
By December 09, 2018 at 01:16PM
No comments