Antariksham: పవర్ స్టార్, మెగాస్టార్ ఇద్దరూ నా వెనుక ఉన్నట్టుంది: వరుణ్ తేజ్

నాకు మొదటి నుండి నాకు కొత్త రకం సినిమాలు చేయడం అంటే ఇష్టం. ఈ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి నాకు కథ చెప్పగానే బాగా నచ్చింది. సినిమాలు ఎప్పుడూ వస్తుంటాయి. కాని అంతరిక్షం లాంటి సినిమాలు ఎప్పుడో కాని రావు. నాకు మొదటి నుండి నాకు కొత్త రకం సినిమాలు చేయడం అంటే ఇష్టం. ఈ చిత్ర దర్శకుడు సంకల్ప్ రెడ్డి నాకు కథ చెప్పగానే బాగా నచ్చింది. సినిమాలు ఎప్పుడూ వస్తుంటాయి. కాని అంతరిక్షం లాంటి సినిమాలు ఎప్పుడో కాని రావు.
By December 18, 2018 at 11:35PM
By December 18, 2018 at 11:35PM
No comments