Breaking News

AIMIM: మోదీని అల్లా ఓడిస్తాడు.. దేశం మీది మాత్రమేనా?: బీజేపీపై ఓవైసీ ఫైర్


ప్రధాని నరేంద్ర మోదీని అల్లా ఓడిస్తాడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మోదీ, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే దేశం నుంచి తరిమేస్తారా? అని ఆయన యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు ఘాటైన సమాధానం ఇచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీని అల్లా ఓడిస్తాడని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. మోదీ, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే దేశం నుంచి తరిమేస్తారా? అని ఆయన యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలకు ఘాటైన సమాధానం ఇచ్చారు.

By December 03, 2018 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/asaduddin-owaisi-tears-into-bjp-claims-allah-will-defeat-pm-narendra-modi/articleshow/66913934.cms

No comments