Breaking News

నాలుగున్నరేళ్లలో 92 దేశాల్లో పర్యటించిన మోదీ.. ఖర్చు ఎన్ని వేల కోట్లంటే?


ఇందిరా గాంధీ పదిహేనేళ్లలో 113 దేశాల్లో పర్యటించగా, పదేళ్లలో మన్మోహన్ 93 దేశాలు వెళ్లారు. కానీ నాలుగున్నరేళ్లలోనే మోదీ 92 దేశాలను చుట్టుముట్టి వచ్చారు. మరో రెండు దేశాల్లో పర్యటిస్తే మన్మోహన్‌ను దాటేస్తారు.ఇందిరా గాంధీ పదిహేనేళ్లలో 113 దేశాల్లో పర్యటించగా, పదేళ్లలో మన్మోహన్ 93 దేశాలు వెళ్లారు. కానీ నాలుగున్నరేళ్లలోనే మోదీ 92 దేశాలను చుట్టుముట్టి వచ్చారు. మరో రెండు దేశాల్లో పర్యటిస్తే మన్మోహన్‌ను దాటేస్తారు.

By December 29, 2018 at 02:08PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/prime-minister-modi-foreign-tour-expenses-reveals-in-rajya-sabha/articleshow/67299042.cms

No comments