Breaking News

జిల్లాల నుంచి నగరానికి.. 5 కి.మీ మేర భారీ ట్రాఫిక్


సాధారణంగా పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఐదేళ్లకోసారి మాత్రం ఎన్నికలయ్యాక జిల్లాల నుంచి నగరానికి తిరుగుముఖం పట్టిన సందర్భాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి.సాధారణంగా పండుగ నేపథ్యంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఐదేళ్లకోసారి మాత్రం ఎన్నికలయ్యాక జిల్లాల నుంచి నగరానికి తిరుగుముఖం పట్టిన సందర్భాలలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి.

By December 09, 2018 at 08:11PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/heavy-traffic-jam-at-shadnagar-raikal-toll-gate/articleshow/67013775.cms

No comments